నవంబర్ నెలలో కంగువా రిలీజ్.. తెలిసి తెలిసి సూర్య పెద్ద తప్పు చేస్తున్నారా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు( star hero Surya ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.

అక్టోబర్ నెలలోనే కంగువా ( Kanguva )రిలీజ్ కావాల్సి ఉన్నా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నవంబర్ నెలకు వాయిదా పడింది.

అయితే పెద్ద సినిమాల విడుదలకు నవంబర్ ఏ మాత్రం సరైన నెల కాదు.నవంబర్ లో విడుదలై 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన సినిమాలేవీ లేవంటే అతిశయోక్తి కాదు.

పెద్ద సినిమాలకు నవంబర్ నెల ఏ మాత్రం అనుకూలమైన నెల కాదని చెప్పవచ్చు.నవంబర్ నెలలో కంగువా విడుదలైతే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

కంగువా సినిమా సక్సెస్ సాధించడం సూర్యకు కెరీర్ పరంగా ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే.కంగువా సినిమా ఏకంగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కడం గమనార్హం.

Surya Biggest Mistake About Kanguva Movie Release Details Inside Goes Viral In S
Advertisement
Surya Biggest Mistake About Kanguva Movie Release Details Inside Goes Viral In S

కంగువా మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులకు సైతం భారీ స్థాయిలో డిమాండ్ నెలకొంది.ఈ సినిమాకు బిజినెస్ సైతం ఒకింత భారీ స్థాయిలోనే జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కంగువా సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో నటించడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

కంగువా సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Surya Biggest Mistake About Kanguva Movie Release Details Inside Goes Viral In S

కంగువా మూవీలో అదిరిపోయే ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.కంగువా మూవీ సరికొత్త రికార్డులు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.కంగువా సినిమా కథ, కథనం ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.

కంగువా మూవీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటం ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.కంగువా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు