సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాగ్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం కచ్చితంగా షాకవ్వాల్సిందే!

సూపర్ స్టార్ మహేష్ బాబుకు( Superstar Mahesh Babu ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.

మహేష్ బాబు వయస్సు పెరుగుతున్నా ఆయన యంగ్ లుక్ లోనే కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ గా చూసిన వాళ్లు ఎవరూ ఆయన వయస్సును నమ్మలేరు.మహేష్ బాబు తన డైట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు తాజాగా విదేశాలకు వెళ్లగా అందుకు సంబంధించిన లుక్ నెట్టింట తెగ వైరల్ అయింది.అయితే వైరల్ అవుతున్న ఫోటోలలో మహేష్ బాబు ధరించిన బ్యాక్ ప్యాక్ ( Back pack )గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది.

ఈ బ్యాగ్ ఖరీదు తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఈ బ్యాగ్ ఖరీదు ఏకంగా 3,81,841 రూపాయలు కావడం గమనార్హం.

Advertisement
Super Star Mahesh Babu Backpack Price Become Hot Topic In Social Media Details

లగ్జరియస్ లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ ఎం.ఎం బ్యాక్ ప్యాక్ ( Luxurious Louis Vuitton Christopher MM Back Pack )ను మహేష్ బాబు ధరించారు.

Super Star Mahesh Babu Backpack Price Become Hot Topic In Social Media Details

మహేష్ బాబు నమ్రతతో కలిసి ఏ దేశానికి వెళ్లాడనే చర్చ జరుగుతోంది.మరోవైపు మహేష్ రాజమౌళి కాంబో మూవీ 2025 సంవత్సరం జనవరిలోనే మొదలుకానుందని విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.మహేష్ బాబు జక్కన్న కాంబో మూవీ బడ్జెట్ భారీ స్థాయిలో ఉంది.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ టాలీవుడ్ రేంజ్ ను పెంచే మూవీ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Super Star Mahesh Babu Backpack Price Become Hot Topic In Social Media Details

మహేష్ బాబు క్రేజ్, రెమ్యునరేషన్, ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా ఇతర హీరోలకు అందని స్థాయిలో ఉన్నారు.మహేష్ బాబు వేగంగా సినిమాల్లో నటించాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.అయితే తర్వాత సినిమాల విషయంలో మహేష్ బాబు ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

మహేష్ కు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు