విశ్వంభర సినిమాకి ప్యాచ్ వర్క్ చేస్తున్న వశిష్ట...ఈ మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న వాళ్లలో చిరంజీవి( Chiranjeevi ) ఒకరు.మెగాస్టార్ గా 40 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్న ఆయన ఇప్పుడు ఎట్టకేలకు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకున్నాడు.

 Vashishta Doing Patch Work For Vishwambhara Movie When Is This Movie Release , C-TeluguStop.com

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది.

Telugu Chiranjeevi, Patch, Vashishta, Vashishtapatch, Vishwambhara-Telugu Top Po

మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా మెగాస్టార్ అనే ఒక స్థాయిని ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా తన స్టార్ డమ్ పడిపోకుండా తన అభిమానులు ఎప్పుడు తలెత్తుకొని తిరిగేలా సినిమాలను చేస్తున్నాడు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన చేస్తున్న విశ్వంభర సినిమాలో ( Vishwambhara )కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాల్సిన అవసరమైతే ఉందట.

 Vashishta Doing Patch Work For Vishwambhara Movie When Is This Movie Release , C-TeluguStop.com
Telugu Chiranjeevi, Patch, Vashishta, Vashishtapatch, Vishwambhara-Telugu Top Po

ఇక అందుకోసమే వశిష్ట( Vashishta ) ఈ సినిమా అవుట్ పుట్ మొత్తాన్ని చూసి కొంతవరకు ప్యాచ్ వర్క్ ని కూడా నిర్వహించాలని దాంతో పాటుగా ఇక బ్యాలెన్స్ ఉన్న షూట్ ని కూడా కంప్లీట్ చేసి ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలపాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని కనుక సాధించినట్లైతే చిరంజీవి ఒక్కసారిగా పాన్ ఇండియాలో స్టార్ హీరోగా వెలుగొందుతాడు.ఇక వశిష్ట కూడా స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశక్తి లేదు… చూడాలి మరి వీళ్ళిద్దరూ ఈ సినిమాతో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తారు అనేది…ఇక తనదైన రీతిలో ఈ సినిమాతో గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా చిరంజీవి మరోసారి తనను తాను స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube