స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఈఓ లవన్న,అర్చకులు, ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
దర్శన అనంతరం ఆలయం వెలుపల మీడియా తో మాట్లాడుత శ్రీశైలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే నిధులు మంజూరు చేయడానికి సీఎం సుముఖంగా ఉన్నారన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఆంధ్ర రాష్ట్రం పై అవాకులు చవాకులు పేలడం మంచిది కాదనిమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో లేనప్పుడు ఒకలా మాట్లాడుతారు అని ఆయన అన్నా







