తాడిపత్రి సి.ఐ. ఆనందరావు మృతిపై స్పందించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు

అనంతపురము: తాడిపత్రి సి.ఐ.

ఆనందరావు మృతిపై స్పందించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.

సిఐ ఆనందరావు భార్య భర్తల మధ్య తరచుగా వివాదాలు జరుగున్నాయి.

నిన్న రాత్రి ఎక్కువ భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.పని వత్తిడి ఏమిలేదు ఎందుకంటే ఆనందరావు దాదాపు సంవరత్సర కాలంగా తాడిపత్రిలో పని చేస్తున్నాడు.

ఆనందరావు కుటుంబ సభ్యులతో మాట్లాడాను.కుటుంబాల కలహాల వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడు అంతే తప్ప మరే ఇతర కారణాలు లేవు.

Advertisement

వారి బందువులను కూడా విచారించి పూర్తి సమాచారం ఇస్తాము.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు