సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం లో దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం లో స్వామి వారిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు.

ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి సమర్పించే లేగదూడలు దేశవాలి దూడలు సమర్పించాలి నరసింహ స్వామి ఉగ్రరూపం అవతారం లో ఉంటారు ఆయనను దర్శిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది .

నేలతల్లి ని దైవాన్ని కన్నతల్లిని అన్నం పెట్టిన చెయ్యని మర్చిపోతే వాడి బతుకు మనుగడ కూడా ఉండదు.మన సాంప్రదాయం మనకు బలం అని చాలామంది అనుకుంటారు కోట్లాది రూపాయలు సంపాదిస్తే చాలు అనుకుంటారు గొప్ప వాడు గొప్ప ఐశ్వర్యం అంతవాడు కాడు వాడు సంపాదన కాపాడుకోవడానికే దానికి సమయం సరిపోతుంది.

Simhachalam Shri Varaha Lakshmi Narasimha Swami Vaikuntha Ekadashi Speaker Tammi
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

తాజా వార్తలు