తెలంగాణను అప్పుల పాలు చేయడానికే యాదాద్రి పవర్ ప్లాంట్ అని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు.యాదాద్రిలో ఒక్కో యూనిట్ ఉత్పత్తికి రూ.
9 భారం పడుతుందన్నారు.అసలు యాదాద్రిలో పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టారని పొన్నాల ప్రశ్నించారు.
యాదాద్రిలో నీళ్లున్నాయా? లేక బొగ్గు ఉందా ? అని నిలదీశారు.నీళ్లు, బొగ్గు ఉన్న భూపాలపల్లి ప్లాంట్ ను ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు.
కేసీఆర్ యాదాద్రి పర్యటన ముమ్మాటికీ ఎన్నికల టూరేనని విమర్శించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy