బడికి వేళాయే..

హైదరాబాద్: జూన్ 12 తెలంగాణలో ఈరోజు నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.

నేటితో వేసవి సెలవులు ముగియడంతో జూన్ 12 నుంచి తరగతులను నిర్వ హించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నది.ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను ప్రోత్సహించుటకు ఇప్పటికే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

గతవారం నుంచి.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది.

అందులో భాగంగానే జూన్ 12న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కూళ్లను పున:ప్రారంభించనున్నారు.

Advertisement
నిత్యం మ‌ద్యం తాగేవారు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

Latest Hyderabad News