ముంబైలో సల్మాన్ కు అన్ని ఫామ్‌హౌస్‌లా..? వాటి విలువ ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ కు ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు.

సల్మాన్ ఖాన్ సినిమా రిలీజైతే బాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి.

ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో సల్మాన్ మాత్రమే అనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో ద్వారా ఆయనకు రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ దక్కుతుండటం గమనార్హం.

అయితే ఈ బాలీవుడ్ స్టార్ హీరోకు భారీ స్థాయిలో ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి.ముంబైతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో సల్మాన్ ఖాన్ కు ఆస్తులు ఉన్నాయి.

సినిమా రంగంలోని అతికొద్ది మంది ధనవంతులలో సల్మాన్ ఖాన్ కూడా ఒకరని చెప్పవచ్చు.సల్మాన్ ఖాన్ ఆస్తుల వివరాలను పరిశీలిస్తే బాంద్రాలో సల్మాన్ ఖాన్ కు ఒక ఫ్లాట్ ఉంది.

Advertisement
Salman Khans Panvel Farmhouse To His Galaxy Apartments Five Expensive Properties

ఈ ఫ్లాట్ ధర ఏకంగా 30 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.ఇక్కడ 11వ అంతస్తు పూర్తిగా ఈ హీరోకు మాత్రమే సొంతం అని సమాచారం.

Salman Khans Panvel Farmhouse To His Galaxy Apartments Five Expensive Properties

ముంబైలో గెలాక్సీ అపార్టుమెంట్స్ లో సల్మాన్ ఖాన్ తన ఫ్యామిలీతో కలిసి ఉంటారు.బాలీవుడ్ మీడియా లెక్కల ప్రకారం ఈ అపార్టుమెంట్ విలువ 16 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.గోరై బీచ్ హౌస్ లో సల్మాన్ ఖాన్ కు ఫామ్ హౌస్ ఉంది.

ఈ ఫామ్ హౌస్ విలువ ఏకంగా 100 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.

Salman Khans Panvel Farmhouse To His Galaxy Apartments Five Expensive Properties

సల్మాన్ ఖాన్ ఎక్కువగా ఉండే ఫామ్ హౌస్ లలో పన్వేల్ ఫామ్‌హౌస్ కూడా ఒకటి.అర్పిత ఫామ్స్ పేరుతో ఈ ఫామ్ హౌస్ ను పిలుస్తారు.ఈ ఫామ్ హౌస్ విలువ ఏకంగా 80 కోట్ల రూపాయలు అని సమాచారం.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

సల్మాన్ ఖాన్ ఆస్తుల గురించి తెలిసి నెటిజ్లన్లు సైతం అవాక్కవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు