మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా..: కేటీఆర్

హైదరాబాద్ నాంపల్లి అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు.ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అనంతరం మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.ఈ క్రమంలోనే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు తొమ్మిది మంది మృత్యువాత పడగా మరో 18 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు