శంకర్ తో సినిమా చేయడం వేస్ట్ అంటున్న రామ్ చరణ్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి కొడుకు గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మెగా పవర్ స్టార్ గా మంచి గుర్తింపు పొందిన రాంచరణ్( Ram Charan ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎందుకంటే ఆయన వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకోవడంతో పాటు చాలా మంచి హీరోగా కూడా ఎదిగాడు.

ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో( RRR ) పాన్ ఇండియా హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ప్రస్తుతం ఈయన శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్( Game Changer ) అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

Ram Charan Shocking Comments On Director Shankar Details, Ram Charan, Director S

ఆ సినిమాతో రామ్ చరణ్ నటుడు గా ఇంకో మెట్టు పైకి ఎక్కుతాడు అని చాలా మంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ మీద క్లారిటీ లేదు కానీ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం బయటికి వస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం శంకర్( Shankar ) కమల్ హాసన్ తో భారతీయుడు 2( Bharateeyudu 2 ) అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

Advertisement
Ram Charan Shocking Comments On Director Shankar Details, Ram Charan, Director S

ఈ సినిమా పూర్తి అయిన వెంటనే శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా మీదికి రాబోతున్నట్లు గా తెలుస్తుంది.

Ram Charan Shocking Comments On Director Shankar Details, Ram Charan, Director S

అయితే ఇదే సమయంలో రామ్ చరణ్ శంకర్ మీద కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు గా తెలుస్తుంది.ప్రస్తుతం నెట్ లో ఆ మాటలు వైరల్ అవుతున్నాయి.అవి ఏంటి అంటే రామ్ చరణ్ శంకర్ తో సినిమా చేయడం వేస్ట్ అని తన ఫ్రెండ్స్ దగ్గర చెప్పినట్టుగా ఒక వార్త అయితే నెట్ లో చక్కర్లు కొడుతుంది.

అయితే షూటింగ్ లో శంకర్ ఒక సీన్ తీయడానికి చాలా పర్ఫెక్షన్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు.రాజమౌళి నే సినిమాని చెక్కుతాడు అనుకుంటే శంకర్ అంతకంటే ఎక్కువ పర్ఫెక్షన్ ని చూపిస్తున్నాడు.

ఇక అందువల్లే షూటింగ్ లో రామ్ చరణ్ ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది.అందుకే ఇంకోసారి శంకర్ తో సినిమా చేయను అని రామ్ చరణ్ తన సన్నిహితుల దగ్గర నవ్వుతూ కామెడీ గా చెప్పినట్టు గా తెలుస్తుంది.

ఇన్ స్టాగ్రామ్ లో ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్న బన్నీ.. ఆ ఒక్కరు ఎవరో మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు