ఉపాసన సోదరి పెళ్లిలో మెరిసిన చరణ్.. ఫోటోలు వైరల్?

ఉపాసన ఇంట్లో పెళ్లి సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.ఉపాసన సోదరి అనుష్పాల పెళ్లి పనులు ఘనంగా జరుగుతున్నాయి.

అనుష్పాల- అమన్ ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే.ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలోనే అనుష్పాల చెన్నై కి వెళ్లి సెటిల్ అవ్వడంతో ఉపాసన బాధపడుతూ నన్ను విడిచి వెళ్లిపోయావ్ అంటూ ఎమోషనల్ అయ్యింది.గత నెలలో అనుష్పాల పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి.

ఇక అనుష్పాల ఇటీవలే మాల్దీవ్స్ లో బ్యాచిలర్ పార్టీని ఎంజాయ్ చేసింది.ఈ పెళ్లి వేడుకలో కామినేని కుటుంబం అందరు కూడా పాల్గొన్నారు.

Advertisement
Ram Charan And Upasana Konidela In Sister Anushpala Wedding Details, Ram Charan,

వీరితో పాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.తన మరదలి పెళ్లి వేడుకలు రామ్ చరణ్ రచ్చ రచ్చ చేస్తున్నారు.

అనుష్పాల పెళ్లి వేడుకల కోసం రామ్ చరణ్ తన షూటింగులకు కాస్త విరామం ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.

Ram Charan And Upasana Konidela In Sister Anushpala Wedding Details, Ram Charan,

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.అనుష్పాల పెళ్లి సందర్భంగా నిన్న సోషల్ మీడియాలో మెరిసింది తన సోదరి ఉపాసనతో కలిసి సింహాలను దత్తతు తీసుకుంది.

కామినేని సిస్టర్స్ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో సందడి చేశారు.ప్రస్తుతం పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలతో అనుష్పాల, ఉపాసనా సందడి చేస్తున్నారు.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు