Rajinikanth Lal Salaam : రజనీకాంత్ సినిమాకు జీరో షేర్ కలెక్షన్లు.. ఈగల్ దెబ్బకు కనిపించకుండా పోయిందా?

టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే.రజనీకాంత్ ప్రస్తుతం వరసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

అయితే మామూలుగా రజనీకాంత్ సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే బాక్సాఫీస్ వద్ద సందడి మామూలుగా ఉండదు.రజినీకాంత్( Rajinikanth ) సినిమా అంటే తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది.

ఇక్కడా కూడా భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి.కానీ మొదటి సారి తలైవా రజినీకాంత్ బ్రాండ్ మీద లాల్ సలామ్ అనే సినిమా వచ్చినా, ఒక్కడంటే ఒక్కడు కూడా ఆ సినిమాను పట్టించుకునే నాథుడే కనిపించడం లేదన్నట్టుగా ఉంది.

Rajinikanth Lal Salaam No Bookings And Openings

అసలు లాల్ సలామ్ అనే సినిమా( Lal Salaam ) ఒకటి వచ్చిందనే విషయం కూడా చాలామంది జనాలకు తెలియదు.జనాలకు తెలుసో లేదో అర్థమే కావడం లేదు.మొదటి రోజు కలెక్షన్లు కూడా ఎక్కడా ఎవ్వరూ చెప్పడం లేదు.

Advertisement
Rajinikanth Lal Salaam No Bookings And Openings-Rajinikanth Lal Salaam : రజ

అసలు ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అంటూ ఏమీ లేవని, మొదటి రోజు జీరో షేర్ అని ట్రేడ్ లెక్కలు కనిపిస్తున్నాయి.లాల్ సలామ్ సినిమాలో రజినీకాంత్( Rajinikanth ) మెయిన్ రోల్ చేశాడు.

రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ( Aishwarya Rajinikanth )ఈ మూవీని తీసింది.లైకా వంటి భారీ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

కానీ ఇవేవీ కూడా ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లలేకపోయాయి.విష్ణు విశాల్ అంటే కూడా తెలుగులో చాలా మందికి తెలుసు.

Rajinikanth Lal Salaam No Bookings And Openings

కానీ ఈ చిత్రాన్ని ముందు నుంచి కూడా రజినీకాంత్ లేబుల్ మీదే ప్రచారం చేశారు.కానీ ఫిబ్రవరి 9న ఈగల్ దెబ్బకు లాల్ సలామ్ కనిపించకుండా పోయింది.అసలు రజినీకాంత్ జైలర్ సినిమా తరువాత వచ్చే చిత్రం ఎలా ఉండాలి? ఎలాంటి ఓపెనింగ్స్ రాబట్టాలి.కానీ లాల్ సలామ్ వచ్చిన సంగతి కూడా చాలా మందికి తెలియడం లేదన్నట్టుగా ఉంది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఈ సినిమాను చూసిన కొద్ది మంది కూడా బాగా లేదని చెప్పేస్తున్నారు.తెలుగులో ఈ చిత్రం పరిస్థితి దారుణంగా ఉంది.ఇక వీకెండ్‌లోనే ఇలా ఉందంటే వీక్ డేస్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

Advertisement

సోమవారం నుంచి లాల్ సలామ్‌ను ఎత్తేసేలా ఉన్నారు.

తాజా వార్తలు