తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభ తేదీపై హైకోర్టులో పిల్

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభ తేదీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ నెల 17న సెక్రటేరియట్ ను ప్రారంభించడాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో సవాల్ చేశారు.

ఈ మేరకు సచివాలయాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 14న ప్రారంభించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.ప్రతివాదులుగా సీఎంవో, సీఎస్ ను చేర్చిన కేఏ పాల్.

పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపిస్తామని వెల్లడించారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు