ప్రస్తుతం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఏపీ డిప్యూటీ సీఎం గా పలు శాఖలలో మంత్రిగా వ్యవహరిస్తున్నాడు ఇక ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లోకి రావడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశం అయితే ఉంది మరి ఇలాంటి సందర్భంలో ఓజి సినిమాని( OG Movie ) ఇప్పటికే సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందు తీసుకొస్తామంటూ నిర్మాత డి వి వి దానయ్య( DVV Danayya ) అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చాడు.మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు అనే డేట్ పైన సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు.
ఇక ఈ సినిమా ఆల్మోస్ట్ సెప్టెంబర్ 27 కి వచ్చే అవకాశాలైతే లేవు.ఇక అందుకే ఎన్టీఆర్ దేవర సినిమాను( Devara ) ఆ డేట్ కి ఫిక్స్ చేసుకున్నాడు.కాబట్టి ఈ సినిమా కొత్త డేట్ ఏదైనా ప్రకటిస్తే బాగుండేది.
ఇక దానయ్య అలాంటిదేది చేయకపోవడంతో అభిమానులు ఆయన పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.మరి మొత్తానికైతే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది.
అనే విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ లో తను ఎప్పుడు పాల్గొనబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఎందుకంటే ప్రస్తుతం పలు శాఖలకు మంత్రి గా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటే ఇక ఈ సినిమాని తొందరగా ఫినిష్ చేయవచ్చని సినిమా మేకర్స్ అయితే భావిస్తున్నారు.చూడాలి మరి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది.ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు.
ఎందుకటే ఈ ఇయర్ రాజకీయంగా తన పార్టీ ని గెలిపించుకున్న ఆయన సినిమాల పరం గా కూడా మరోసారి సూపర్ సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy