ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొద్ది రోజుల క్రితం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి వ్యాక్సిన్ విషయంలో ఒకే మాట మీద ఉండాలి అని లెటర్ రాయడం తెలిసిందే.లెటర్ లో వ్యాక్సిన్ అందించే బాధ్యత కేంద్రానిదే .
ఈ విషయంలో అందరూ ఒకే మాట మీద ఉండాలి అని తెలియజేశారు.ఇలాంటి దారుణం లో నిన్న జాతినుద్దేశించి మోడీ ప్రసంగించిన సమయం .పౌరులకు వ్యాక్సిన్ అందించే బాధ్యత పూర్తిగా కేంద్రానిదే రాష్ట్రాలకు సంబంధం లేదు క్లారిటీ ఇవ్వడం జరిగింది.
దీంతో జగన్ ఐడియా వర్క్ ఔట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటువంటి తరుణంలో మరోసారి జగన్ ప్రధాని మోడీ కి లెటర్ రాశారు.అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పేదలకు 30 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయటం తెలిసిందే.
జగన్ ప్రభుత్వం భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.