ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాం : కాంతి రాణా

డీపీఎల్ , నాన్ డీపీఎల్ , ఐడి లిక్కర్ ను అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్( Election Commission ) వారి ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాం.

తనిఖీల్లో భాగంగా 352 లీటర్లు మద్యం ఒక గోడౌన్ లో పట్టుకున్నాం.

ఢిల్లీ, హర్యానా( Delhi, Haryana ) నుండి దిగుమ )తి చేసుకోని, ఇక్కడ అమ్ముతున్నారు.సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం మరియు వెండిని కూడా స్వాదీనం చేసుకున్నాం.

షుమారు 90 లక్షల నాన్ డీపీఎల్ మరియు ఐడి లిక్కర్( Liquor ) ను స్వాధీనం చేసుకున్నాం.కోటి 83 లక్షలు నగదు కూడా స్వాధీనం చేసుకున్నాం.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు