ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కొత్త విధానం

ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం నూతన విధానం అమలులోకి రానుందని తెలుస్తోంది.ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పేరిట ఈ సదుపాయం జూన్ 1 నుంచి అమలుకానుంది.

ఆస్తులు ఎక్కడున్నా ఉన్న చోట నుంచే రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించనున్నారు అధికారులు.ఈ కొత్త విధానంతో రిజిస్ట్రేషన్లు వేగవంతం కానున్నాయి.

అయితే ఆస్తుల పత్రాలను వినియోగదారులు తాము దరఖాస్తు చేసుకున్న ప్రాంతం నుంచి స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపి పరిశీలించిన అనంతరం ఆమోద ముద్ర వేసేవారు.ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో వైసీపీ ప్రభుత్వం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ను అమల్లోకి తీసుకురానుంది.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు