National Dam Safety Authority Committee : మరోసారి తెలంగాణకు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ..!

జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ( National Dam Safety Authority Committee ) మరోసారి తెలంగాణకు రానుంది.

ఈ మేరకు ప్రాజెక్టుల్లో లోపాలను గుర్తించి విచారణ జరిపేందుకు అధికారుల బృందం రానుంది.

ఈ క్రమంలోనే మేడిగడ్డ బ్యారేజీతో( Medigadda Barriage ) పాటు అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు లోపాలపై డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ మరోసారి విచారణ జరపనుంది.ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని జలసౌధలో చంద్రశేఖర్ అయ్యర్( Chandrasekhar Iyer ) నేతృత్వంలో అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

National Dam Safety Authority Committee : మరోసారి తెలంగ�
అమెరికాను కాదని ఇండియాలో పిల్లల్ని పెంచుతున్న మహిళ.. ఆమె చెప్పిన 8 కారణాలు తెలిస్తే వావ్ అనాల్సిందే!

తాజా వార్తలు