Dasara : బన్నీ సినిమాను కాపీ కొట్టి నాని దసరా తీశారా.. రెండు సినిమాల మధ్య పోలికలు ఇవేనంటూ?

టాలీవుడ్ హీరోస్ నాచురల్ స్టార్ నాని అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈ ఇద్దరు హీరోలకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.

ఇద్దరు హీరోలను పోల్చుకుంటే ఐకాన్ అల్లు అర్జున్ కి భారీగా అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు.ఇకపోతే అల్లు అర్జున్( Allu arjun ) విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

ఈ మూవీ వచ్చే ఏడాది అనగా 2024 ఆగస్టు 15న విడుదల కానుంది.అలాగే నాని కూడా చాలా కూల్ అండ్ క్లాసిక్ సెంటిమెంటల్ స్టోర్ నాన్నతో అభిమానులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు.

Nani And Bunny Came With Same Story And Get Crazy Hits Their Accounts

కాగా గతంలో ఒకే కథతో వీళ్లిద్దరూ వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు.ఆ సినిమా మరేదో కాదు అల్లు అర్జున్ కెరియర్ లో నటించిన సీక్వెల్ సినిమా ఆర్య 2నాచురల్ స్టార్ నాని కెరియర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియాలో తెరకెక్కిన దసరా.ఆర్య 2,దసరా సినిమాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి.

Advertisement
Nani And Bunny Came With Same Story And Get Crazy Hits Their Accounts-Dasara :

స్టోరీ మొత్తం ఒక్కటే.అంతేకాదు ఆర్య 2 సినిమా( Arya 2 )లో మొదటిగా హీరోయిన్ సెకండ్ హీరోని ఇష్టపడుతుంది ప్రేమిస్తుంది.

ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఫస్ట్ హీరోని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.తర్వాత ప్రేమ విలువ తెలిసి ఆ ఫస్ట్ హీరోకి కనెక్ట్ అవుతుంది.

ఇంచుమించు దసరా సినిమా స్టోరీ కూడా ఇలాగే ఉంటుంది.

Nani And Bunny Came With Same Story And Get Crazy Hits Their Accounts

వెన్నెల పాత్రలో మెరిసిన కీర్తి సురేష్( Keerthy Suresh ) మొదటగా సెకండ్ హీరోని ప్రేమిస్తుంది.ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది.కానీ ఆయన చనిపోవడంతో నాని ఆమెను మళ్లీ పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ఇస్తాడు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

మొదట్లో నాని అంటే ఇష్టం లేని వెన్నెల ఆ తర్వాత నాని అంటే పడి చచ్చిపోతుంది.ఇలా ఇద్దరు ఒకే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు చేస్తూ సూపర్ డూపర్ హిట్లను తమ ఖాతాలో వేసుకున్నారు .ఇంకా చెప్పాలంటే ఆర్య 2 కన్నా నాని దసరానే ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది.

Advertisement

తాజా వార్తలు