ఒక్క సినిమాతో మూడు సినిమాలకు నాంది

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ నాంది గురించి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా ప్రారంభమైనప్పుడు పెద్దగా పట్టించుకోని ప్రేక్షకులు, ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌లకు అవాక్కయ్యారు.

గతకొంత కాలంగా ఫెయిల్యూర్ హీరోగా ఉన్న అల్లరి నరేష్ ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.కాగా ఈ సినిమాను విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఇక ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయంలో పూర్తి సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఆయనకు వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయని తెలుస్తోంది.నాంది చిత్రాన్ని తనదైన మార్క్‌తో తెరకెక్కించడంతో విజయ్ కనకమేడల గురించి ఇప్పుడు చాలా మంది ఫిల్మ్ మేకర్లు ఎంతో ఆసకత్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఏకంగా మూడు ప్రాజెక్టులను ఓకే చేశాడట ఈ డైరెక్టర్.కేవలం నాంది చిత్రాన్ని వచ్చిన రెస్పాన్స్ కారణంగా ఈ డైరెక్టర్ ఏకంగా మూడు ప్రాజెక్టుటులు వచ్చాయంటే అది మామూలు విషయం కాదు.

Advertisement

కాగా అల్లరి నరేష్ నటిస్తున్న నాంది చిత్రంలో తమిళ బ్యూటీ వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా నటిస్తుండటం, ఇప్పటకే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ప ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా కోం ప్రేక్షకలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి ఈ సినిమాతో విజయ్ కనకమేడల ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

నీకు ఆఫర్లు లేకుండా చేస్తామంటూ జబర్దస్త్ రాకేశ్ కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్.. ఏమైందంటే?
Advertisement

తాజా వార్తలు