బీజేపీకి వ్య‌తిరేకంగా బీహార్ లో ఉద్య‌మం..!

బీహార్ లో రాజకీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి.తాజాగా ఈ ప‌రిస్థితుల‌పై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు.

బీహార్ లో కొత్తగా బీజేపీయేతర కూటమి ఏర్పడిన నేపథ్యంలో జేడీయూ-ఆర్జేడీ బంధాన్ని ఆయ‌న‌ స్వాగతించారు.అనంత‌రం ఇంకొన్ని పార్టీలు కాషాయ శిబిరానికి వ్యతిరేకం అవుతాయన్నారు.1942లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉద్యమం వచ్చిందని, ఇప్పుడు అదే రీతిలో బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ లో అలాంటి ఉద్యమమే ప్రారంభమైందని వ్యాఖ్య‌నించారు.

మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 

తాజా వార్తలు