Minister Roja: సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు తర్వాతైనా అడ్డమైన యాత్రలు ఇకనైనా మానెయ్యాలి - మంత్రి రోజా

రాజమండ్రి: మంత్రి ఆర్కే రోజా కామెంట్స్.సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు తర్వాతైనా అడ్డమైన యాత్రలు ఇకనైనా మానెయ్యాలి.

అమరావతి పేరుతో చంద్రబాబు బినామీలతో కట్టుకున్న కోట బద్దలు అవుతున్నాయి.ప్రజల అవసరాల మేరకు సి.ఎం జగన్ నిర్ణయాలు, ఆయన సొంత నిర్ణయాలు కాదు.175 మీరే తెచ్చుకుంటే మేము ఏం చెయ్యాలని పవన్ అంటున్నారు.  2019లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఏం చేశారో అదే చెయ్యాలి.చంద్రబాబు, పవన్ ఇద్దరినీ చూసి జనం ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో టి.డి.పి.కి వచ్చే సీట్లు సున్నా.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు