పిక్‌ టాక్ : సూపర్ కిడ్స్ క్యూట్‌ రాఖి స్పెషల్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇండస్ట్రీలో ఎంత స్పెషల్‌ గా ఉంటారో.ఆయన పిల్లలు సోషల్ మీడియాలో అంత స్పెషల్‌ అనడంలో సందేహం లేదు.

ప్రతి పండుగ.సందర్బం.

వేడుక అన్నింటికి కూడా సూపర్‌ స్టార్ కిడ్స్ సోషల్‌ మీడియాలో చేసే హంగామా హడావుడి అంతా ఇంతా కాదు.పెద్ద ఎత్తున మరోసారి సూపర్‌ కిడ్స్ వైరల్‌ అయ్యారు.

నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ స్టార్‌ కిడ్స్ ఈ ఫొటో రాఖీ సందర్బంగా తీసింది.ఫొటోలో ఇద్దరు కూడా చాలా క్యూట్‌ గా ఎంతో అందంగా కనిపిస్తున్నారు కదా.వీరిద్దరు చూస్తుండగానే పెద్ద వారు అయ్యారు.మహేష్‌బాబు వరుస సినిమాలతో దూసుకు పోతున్న ఈ సమయంలో ఆయన పిల్లలు ఇలా పెద్దగా కనిపించడంతో పాటు అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉండటంతో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Mahesh Babu Kids Sitara And Goutham Photo Goes Viral News, Goutham, Mahesh Babu,

మహేష్ బాబు తనయుడు గౌతమ్‌ మరియు సితార లు ఈ ఫొటోలో ఎంతో క్యూట్‌ గా ఉన్నారు.వీరిద్దరిని కూడా ఎప్పుడెప్పుడు సినిమాల్లో చూస్తామా అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు.

నెటిజన్స్‌ మరియు మహేష్ బాబు అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్‌ చేస్తున్నారు.

Mahesh Babu Kids Sitara And Goutham Photo Goes Viral News, Goutham, Mahesh Babu,

నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు మరియు వీరి ముచ్చట్లు అభిమానులు తెగ షేర్‌ చేయడంతో పాటు తెగ మురిసి పోతున్నారు.ఇక మహేష్‌ బాబు సినిమాకు సంబంధించిన విషయానికి వస్తే సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌ లో మహేష్ బాబు బిజీగా ఉన్నాడు.గోవా షెడ్యూల్‌ కోసం మహేష్‌ బాబు ఇటీవలే వెళ్లాడు.

అక్కడ షూటింగ్ ను నిర్వహిస్తున్న మహేష్‌ బాబు త్వరలోనే హైదరాబాద్‌ కు తిరిగి వచ్చి వచ్చే నెలతో సర్కారు వారి పాట సినిమా ను ముగించబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!
Advertisement

తాజా వార్తలు