కర్నూలు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య..!

కర్నూలు జిల్లా( Kurnool )లో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.రైలు కింద పడి ప్రేమ జంట బలవన్మరణం చెందింది.

ఈ విషాదకర సంఘటన మంత్రాలయం మండలం తుంగభద్రలో( Tungabhadra ) చోటు చేసుకుంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం జంట ఆత్మహత్య( Lovers Suicide )పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే పెద్దలు ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతోనే జంట బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు