హైనాతో సింహం భీకర పోరు ... వీడియో వైరల్..!

అడవులలో రకరకాల జంతువులు ఉంటాయి.వాటిలో కొన్నిక్రూర మృగాలతో పాటు, సాధు జీవులు ఉంటాయి.

సాధారణంగా క్రూర మృగాలు, సాధు జంతువులను వేటాడి తింటాయి.అదే విధంగా సాధు జంతువులు చెట్ల కొమ్మలు, ఆకులు తిని తమ ఆకలిని తీర్చుకుంటాయి.

Lion's Fierce Fight With Hyena Video Goes Viral, Hyuna ,lion, Attack', Viral La

ఇదే ఆటవిక నియమం.ఇక క్రూర మృగాలైన.

సింహాలు, పులులు.జింకలు, విల్డర్ బీస్ట్, గేదెలను వేటాడి తింటుంటాయి.

Advertisement

ఇప్పటికే జంతువుల వేటకు సంబంధించి అనేక వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.

కొన్ని ఫన్నీగా ఉంటే.మరికొన్ని భయంకరంగాను ఉంటాయి.

ఇక క్రూర మృగాల వేటకు సంబంధించి అనేక వీడియోలు ఇప్పటికే వైరల్ గా మారాయి.తాజాగా, ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

సాధారణంగా సింహం గట్టిగా గాండ్రిస్తుంటే.దరిదాపుల్లో కూడా ఇతర జంతువులు ఉండవు.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
ఇదేందయ్యా ఇది : చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?

కనీసం దూరం నుంచి కూడా చూసే సాహాసం కూడా చేయవు.సింహాన్ని చూస్తే ఏ అడవి జంతువైనా సరే భయపడి పోవాల్సిందే.

Advertisement

అలా ఉంటుంది సింహం పవర్.అలాంటి సింహంతో ఓ హైనా తలపడింది.

ఇక ఆ హైనాతో సింహం చెడుగుడు ఆడేసుకుంది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

ఈ వీడియోలో ఓ సింహం, హైనా హోరాహోరీగా తలపడుతున్నాయి.నిజానికి కూడా హైనాలు సింహాలకు ఎదురెలుతుంటాయని చెబుతుంటారు.

అందుకు నిదర్శనంగానే ఇక్కడ కూడా హైనా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సింహంతో పోరాడుతోంది.రెండూ పోటాపోటీగా ఘండ్రిస్తూ కలబడుతున్నాయి.

వాటి అరుపుల శబ్ధం భయానకంగా వినబడుతోంది.ఆ రెండు అలా చాలా సేపటి వరకు పోరాడిన తర్వాత హైనా అక్కడ్నుంచి తప్పించుకుపారిపోయింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

తాజా వార్తలు