అంబేద్కర్ చౌరస్తా పనులకు విప్ శంకుస్థాపన

రాజన్న సిరిసిల్ల జిల్లా :వీటిడీఏ ( వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ)( Vemulawada Temple Development Authority ) నిధులు రూ.30 లక్షలతో రాజరాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా( Ambedkar chowrasta ) నూతనంగా తీర్చి దిద్దే పనులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు.

  హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ ఛైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్  బింగి మహేష్, కమిషనర్ అన్వేష్, వీటీడీఏ సెక్రటరీ అన్సారీ హాజరయ్యారు.

Latest Rajanna Sircilla News