కడప పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ కంచుకోట..: తులసి రెడ్డి

కడప పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ కంచుకోట అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి( Congress Leader Tulasi Reddy ) అన్నారు.

తమ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ( Rahul Gandhi )ని ప్రధానమంత్రిని చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.

రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి అందరూ కలిసి పని చేయాలని తులసి రెడ్డి పిలుపునిచ్చారు.పులివెందుల అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని విమర్శించారు.

ఏపీలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు