కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో( Machilipatnam ) తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అర్థరాత్రి జనసేన జెండా( Janasena Flag ) దిమ్మను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.
ఈ ఘటనపై స్థానిక జన సైనికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు జనసైనికులను వారించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలో పోలీసులు, జన సైనికుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.అయితే ఇవాళ సాయంత్రం ఎంపీ వల్లభనేని బాలశౌరి( MP Vallabhaneni Balashowry ) జనసేన పార్టీలో చేరనున్నారన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ( YCP ) నేతలే జనసేన పార్టీ దిమ్మను పగలగొట్టారని జన సైనికులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy