ఫోన్ పోయిందా.. డిజిటల్ పేమెంట్స్ యాప్స్ బ్లాక్ చేసే విధానమిదే

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరూ ఉపయోగిస్తున్నారు.ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్ ఉంటుంది.

స్మార్ట్ ఫోన్లలో అనేక యాప్స్ ఉపయోగిస్తూ ఉంటారు.అందులో ప్రధానమైనవి బ్యాంకింగ్ యాప్స్.

బ్యాంకు లావాదేవీలతో ప్రతిఒక్కరికీ అవసరం ఉంటుంది.అందుకే డిజిటల్ ట్రాన్స్ క్షన్స్ కు సంబంధించి యాప్స్ చాలా వాడుతూ ఉంటారు.

ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి అనేక యాప్స్ వాడుతూ ఉంటారు.అయితే ఫోన్ పోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది.

Advertisement

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి ఫోన్ లో అలాగే ఉండటం వల్ల ప్రాబ్లం అవుతుంది.దీంతో స్మార్ట్ ఫోన్ పోయినప్పుడు వీటిని డిలీట్ చేసుకోవడం ఎలా అనే విషయం చాలామందికి తెలియదు.

ఇప్పుడు ఎలానో తెలుసుకుందాం.స్మార్ట్ ఫోన్ పోయినప్పుడు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటివి బ్లాక్ చేసుకోవాలి.

గూగుల్ పే బ్లాక్ చేయాలంటే 18004190157 కస్టమర్ కేర్ నెంబర్ కు కాల్ చేసి బ్లాక్ చేయాలి.కాల్ చేయగానే అదర్ ఇష్యూస్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

తర్వాత స్పెషలిస్ట్ తో మాట్లాడే ఆప్షన్ ఎంచుకోవాలి.అకౌంట్ బ్లాక్ చేయమని చెబితే.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??

మీ గూగుల్ రిజిస్టర్డ్ నెంబర్ చెప్పాల్సి ఉంటుంది.దీంతో వెంటనే బ్లాక్ చేస్తారు.

Advertisement

ఇక ఆండ్రాయిడ్.కామ్/ఫైండ్ ద్వారా మీ గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి.తర్వాత ఎరేజ్ డేటా అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

దీని వల్ల ఫోన్ లోని డేటా మొత్తం డిలీట్ అవుతుంది.ఇక ఫోన్ పే వాడేవారు 08068727374, 02268727374 నెంబర్లకు కాల్ చేయాలి.

కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడే ఆప్షన్ ఎంచుకోవాలి.తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, చివరి ట్రాన్సక్షన్ డీటైల్స్ తెలపాలి.

తర్వాత మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది.

తాజా వార్తలు