నాని టాలీవుడ్ కి కొత్త ట్రెండ్ ను పరిచయం చేస్తున్నాడా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ( Telugu film industry ) చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

నాని( Nani ) లాంటి హీరో సైతం ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు.

ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకుంటున్న నేపధ్యం లో రీసెంట్ గా ఆయన ప్రొడ్యూస్ చేసిన కోర్టు సినిమా( Court movie ) మంచి విజయాన్ని సాధించింది.డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పించింది.

Is Nani Introducing A New Trend To Tollywood , Tollywood , Nani , Court Movie ,

చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సాధించవచ్చని మరోసారి ప్రూవ్ చేశారు.కాబట్టి ఈ సినిమాతో నాని ప్రొడక్షన్ హౌస్ ( Production House )లోనే భారీ హిట్ అందుకోవడమే కాకుండా తనకంటూ ప్రొడ్యూసర్ గా ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటివరకు ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని రాబడుతూ పెద్ద సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ముందుకు సాగుతూ ఉండటంతో ఇక ఇప్పుడప్పుడే పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు.

కాబట్టి ఈ సినిమా భారీ విజయాన్ని సాధించే అవకాశాలైతే ఉన్నాయి.లాంగ్ రన్ లో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ రావమే కాకుండా నాని ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమా కాబట్టి ఈ సినిమా తో నాని ప్రొడ్యూసర్ గా మరోసారి మరొక మెట్టు పైకి ఎదిగాడనే చెప్పాలి.

Is Nani Introducing A New Trend To Tollywood , Tollywood , Nani , Court Movie ,
Advertisement
Is Nani Introducing A New Trend To Tollywood , Tollywood , Nani , Court Movie ,

మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త కాన్సెప్ట్ తో సినిమాలను చేస్తున్నాడు.ఇక ఇప్పటికే ఆయన ప్రొడక్షన్ హౌస్ లో మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవ్వబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని ఈ సినిమాతో తన ప్రొడక్షన్ హౌజ్ ను మరొక మెట్టు పైకి తీసుకెళ్లాడు.

చిరంజీవితో చేయబోయే సినిమాతో స్టార్ ప్రొడ్యూసర్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు