ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమాలో మలయాళం స్టార్ హీరో నటిస్తున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకొని ముందుకు సాగుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్(Jr.

NTR) సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.మరి దేవర సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు.

ఇక ఇదే రీతిలో ఆయన భద్రి క్రేజ్(Bhadri Craze) ను సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం.

Is Malayalam Star Hero Acting In Ntr Prashanth Neels Movie.., Jr. Ntr, Prashan

ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఆయన రీసెంట్ గా దేవర(Devara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆశించిన మేరకు విజయం సాధించలేకపోయింది.మరి ఇప్పుడు చేయబోతున్న సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.మరి ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా మీదనే భారీ ఆశాలైతే పెట్టుకున్నాడు.

Advertisement
Is Malayalam Star Hero Acting In NTR Prashanth Neel's Movie..?, Jr. NTR, Prashan

ఇక బాలీవుడ్ లో చేస్తున్న వార్ 2(War 2) సినిమా ఇలాంటి విజయాన్ని సాధిస్తుందనే దానిమీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.

Is Malayalam Star Hero Acting In Ntr Prashanth Neels Movie.., Jr. Ntr, Prashan

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సక్సెస్ సాధించిన సాధించకపోయిన ప్రశాంత్ నీల్ సినిమాతో మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తానని చెబుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక వీళ్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో మలయాళం స్టార్ హీరో అయిన మమ్ముట్టి (Mammootty)కూడా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.మరి వీళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ దించిన విజయాలు ఓకే అయితే ఇప్పుడు సాధించే మరొకెత్తుగా మారబోతున్నట్లు తెలుస్తోంది.

కన్నప్ప తరహాలో మరో గెస్ట్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. హీరో ఎవరంటే?
Advertisement

తాజా వార్తలు