చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టారు..: ఆలపాటి రాజా

టీడీపీ నేత ఆలపాటి రాజా ( Alapati Raja ) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆధారాలు లేకుండా తమ పార్టీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు.

ఒక్కదాంట్లోనూ ఆధారాలు లేవని కోర్టులే చెప్పాయని ఆలపాటి రాజా తెలిపారు.

లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో( Inner Ring Road ) అవినీతి జరిగిందన్న కేసు చూసి న్యాయ నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు.రాష్ట్రాన్ని సీఎం జగన్( CM Jagan ) దోచుకుంటూ.దాచుకుంటున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే టీడీపీ నేతలపై( TDP Leaders ) పెట్టిన కేసుల్లో ఒక్క చోటైనా నిరూపించగలిగారా అని ఆలపాటి ప్రశ్నించారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు