కొబ్బరి నూనెను ఇలా ఉపయోగిస్తే.. ముఖం పై ముడతలు మాయమవడంతో పాటు..!

సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ జీవితాంతం యవ్వనంగా కనిపించాలని కలలు కంటు ఉంటారు.

అయితే వయసు పెరిగే కొద్దీ ముఖ చర్మం పై వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి.

ముడతలు, పిగ్మెంటేషన్( Wrinkles, pigmentation ) పెరుగుతున్న వయస్సును సూచిస్తాయి.ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ తో బ్యూటీ కేర్ చేసిన ప్రయోజనం ఉండదు.

మీ చర్మంపై ముడతలు, గీతలు కనిపిస్తున్నట్లయితే కొన్ని ఇంటి నివారణ చిట్కాలను పాటిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ఎందుకోసం మీరు కొబ్బరినూనె( coconut oil ) హోమ్ రెమెడీతో వాటిని తొలగించవచ్చు.

కొబ్బరినూనె చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.ఇందులో పసుపు కలిపి అప్లై చేయడం వల్ల ముడతల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

Advertisement

దాని ఉపయోగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చర్మంపై మచ్చలు, ముడతలు ముఖ సౌందర్యాన్ని పాడుచేస్తాయి.అటువంటి పరిస్థితిలో వాటిని వదిలించుకోవడం చాలా ముఖ్యం.

వయసు పెరిగేకొద్దీ ముడతల సమస్య ఉంటే కొబ్బరి నూనెలో పసుపు( turmaric ) కలిపి చర్మానికి రాసుకోవచ్చు.దీంతో ముడతల సమస్యను దూరం చేసుకోవచ్చు.

ఇలా క్రమం తప్పకుండా చర్మం పై అప్లై చేయడం చేసిన వారం రోజుల్లోనే దీని ప్రభావం మీకు కనిపిస్తుంది.కొబ్బరి నూనె పసుపులో చర్మానికి మేలు చేసే అనేక గుణాలు ఉంటాయి.

వీటిలో ఉండే యాంటీ ఫంగల్,యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు చర్మంbపై ముడతలు మచ్చలను తొలగించడమే కాకుండా ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

దీన్ని అప్లై చేయడానికి ఒక చెంచా కొబ్బరి నూనెలో ఒక చెంచా పసుపును కలపాలి.రాత్రి నిద్రపోయే ముందు చర్మానికి దీన్ని రాసుకోవాలి.ఇలా చేయడం వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Advertisement

పసుపు కాకుండా అనేక విధాలుగా ముడతలను తొలగించుకోవడానికి మీరు కొబ్బరి నూనె కూడా ఉపయోగించవచ్చు.దీని కోసం కొబ్బరి నూనె, తేనే, ఆపిల్ వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు.

దీని ద్వారా మీరు మంచి ఫలితాలను పొందవచ్చు.

తాజా వార్తలు