ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!

ప్రస్తుత రోజుల్లో ఇంటికి ఒకరైన సరే అధిక బరువు సమస్యతో( Overweight problem ) బాధపడుతున్నారు.

బరువు తగ్గడం కోసం ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉంటూ ముప్పతిప్పలు పడుతున్నారు.

అయితే బరువు తగ్గడానికే కాదు పెరగడానికి ప్రయత్నించేవారు కూడా ఎందరో ఉంటారు.సాధారణంగా కొందరు ఉండాల్సిన బ‌రువు కంటే చాలా తక్కువగా ఉంటారు.

ఇలాంటి వారు ఎప్పుడూ నీరసంగా ఉంటారు.ఏ పని చేయలేకపోతుంటారు.

ఈ క్రమంలోనే బరువు పెరగడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.

If You Take This Drink Daily, You Will Gain Weight In A Healthy Way , Cashew
Advertisement
If You Take This Drink Daily, You Will Gain Weight In A Healthy Way , Cashew

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ ను కనుక మీరు నిత్యం తీసుకుంటే ఆరోగ్యంగా బరువు పెరుగుతారు.

అదే సమయంలో మరెన్నో ప్రయోజనాలను పొందుతారు.మరింతకీ హెల్తీగా బరువును పెంచే ఆ డ్రింక్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ప‌ది జీడిపప్పులు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

If You Take This Drink Daily, You Will Gain Weight In A Healthy Way , Cashew

మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న జీడిపప్పులను వాటర్ తో సహా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా జీడిపప్పు పాలు( Cashew milk )రెడీ అవుతాయి.ఈ జీడిపప్పు పాలను వారం రోజుల పాటు ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకోవచ్చు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఈ పాలు రుచిగా ఉండడమే కాకుండా బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటాయి.ఇక ఈ పాలను ఎలా తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాంబ్లెండ‌ర్‌ తీసుకుని అందులో ఒక అరటిపండు( Banana ), వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము మరియు ఒక గ్లాసు జీడిపప్పు పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ జ్యూస్ రెడీ అవుతుంది.

Advertisement

ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే క్యాలరీలు చక్కగా పెరుగుతాయి.తద్వారా బయట పెరుగుతారు.

ఆరోగ్యంగా వెయిట్ గెయిన్ అవ్వాల‌నుకునేవారికి ఈ డ్రింక్ సూప‌ర్ గా హెల్ప్ చేస్తుంది.పైగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి.రోగ‌ నిరోధక శక్తి పెరుగుతుంది.

నీరసం, అలసట వంటివి వేధించకుండా సైతం ఉంటాయి.

తాజా వార్తలు