ఇంట్లో ఈ దిశలో మొక్కలు నాటితే.. ఇంట్లోకి దరిద్రం వచ్చినట్లే..

సృష్టిలో ప్రాణం ఉన్న ప్రతి ప్రాణికి వాస్తు పాటించడం ఎంతో అవసరం.

మాములుగా వచ్చే ఫలితాల కంటే వాస్తు ప్రకారం ఖచ్చితమైన దశ దిశ తెలుసుకొని మనం నడుచుకున్నట్లయితే అన్నీ అన్ని శుభ ఫలితాలు వస్తాయి.

ఇంట్లో మొక్కలు పెంచుకునే వారు కొన్ని వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలి.ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం మొక్కలు, చెట్లు మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

అందుకే చెట్లు మొక్కలు నాటే ముందు వాస్తు పై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా వాటిని సరైనదిశలో నాటడం ఎంతో మంచిది.

ఎందుకంటే ఇంట్లో మొక్కలు నాటే దిశ అనేది అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.ఇంట్లో చెట్లు, మొక్కలు నాటడం వల్ల ఇంట్లోనీ వాస్తు దోషాలు దూరం అయిపోయి, పచ్చదనం కూడా వస్తుంది.

Advertisement

అలాంటి పరిస్థితులలో ఇంట్లో ఈ దిక్కులో మొక్కలు నాటకూడదని ఆ దిశలలో మొక్కలు నాటితే దరిద్రాన్ని ఇంట్లోకి స్వాగతించినట్లే అని పండితులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం పచ్చని మొక్కలు ఇంటికి నైరుతి దిశలో అసలు పెంచకూడదు.ఈ దిశలో తగినంత సూర్య రష్మి ఉండదు.వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ప్రదేశం మొక్కలను పెంచడానికి అ శుభమైనదిగా భావిస్తారు.

ఇంకా చెప్పాలంటే మొక్కలను నైరుతి దిశలో పెంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి.కుటుంబ పెద్ద కు డబ్బు కొరత, చేపట్టిన పనులలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అంతేకాకుండా లోహంతో చేసిన వస్తువులు ఇంటికి తూర్పు దిక్కున అస్సలు ఉంచకూడదు.లోహపు వస్తువులను ఈ దిశలో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లోకి వ్యాపిస్తుంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?

ఇంకా చెప్పాలంటే ఈశాన్య దిశలో మొక్కలను పెంచడం అంత మంచిది కాదు.ఇంట్లో మొక్కలు పెంచాలనుకుంటే ఇంటికి ఆగ్నేయ దీశాలుగా కాంపౌండ్ వాల్ కు 5 అడుగుల దూరంలో నడవడం మంచిది.

Advertisement

తాజా వార్తలు