అలావైకుంఠపురంలో, పుష్ప లో నటించిన ఇతను ఎవరో గుర్తుపట్టారా ? అల్లు అర్జున్ కి..?

హీరో.ఈమాట అనిపించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి.

స్క్రీన్ పై కనిపించే హీరోలని కోట్ల మంది ఆరాధిస్తారు.

అలాంటి స్టార్స్ రియల్ లైఫ్ లో మంచి మనసుతో నడుచుకోవాల్సి ఉంటుంది.

అందరిని సమాన దృష్టితో చూడాల్సి ఉంటుంది.అప్పుడే వారికి ఉన్న స్టార్ డం కి ఒక అర్ధం ఉటుంది.

ఇలాంటి గొప్ప మనసు ఉన్న స్టార్ హీరోలకి టాలీవుడ్ లో కోదవే లేదు.వీరిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటాడు.

Advertisement

లెజండ్రీ కమెడియన్ అల్లు రామలింగయ్య  కి మనవడు, మెగాస్టార్ చిరంజీవికి అల్లుడు, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి వారసుడు బన్నీ బ్యాగ్రౌండ్ ఇది.వీటన్నింటిని మించి.ఇండస్ట్రీలో బన్నీ టాప్ స్టార్.

ఇంత క్రేజ్ ఉన్నా బన్నీ మాత్రం ఎప్పుడూ డౌన్ టూ ఉంటాడు.ఆయన మనసు కూడా వెన్నే.

బన్నీ తన కోసం పనిచేసే వారి విషయంలో చాలా కైండ్ హార్టెడ్ గా ఉంటాడు.బన్నీ చూపించే ప్రేమ అంతా ఇంతా కాదట.

ఇప్పుడు తన బాడీ గార్డు విషయంలో బన్నీ తీసుకున్న చొరవ ఇప్పుడు ఇండస్ట్రీలో అందరిని ఆశ్చర్య పరుస్తోంది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ‘అల వైకుంఠపురం’ మూవీ మరచి పోలేంది.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

బన్నీ కెరీర్ లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్. ఈ అల వైకుంఠపురం సినిమా క్లైమాక్స్ లో ‘పులి వచ్చింది.

Advertisement

మేక చచ్చింది’ అన్న డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది.కానీ.

మీకు తెలుసా ? ఆ డైలాగ్ చెప్పే విలన్ మరెవరో కాదు.అల్లు అర్జున్ బాడీగార్డ్ అట.

అతడి పేరు రమేశ్.తన బాడీగార్డ్ రమేష్ పుట్టినరోజు వేడుకను బన్నీ ఘనంగా జరిపాడు.ఈ బర్త్ డే ఈవెంట్ లో తన బాడీగార్డ్ కి బన్నీ ఖరీదైన గిఫ్ట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక బన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప మూవీలో నటిస్తున్నాడు.ఈ పాన్ ఇండియా మూవీలో రష్మికా హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా విడుదల అయ్యాక.బన్నీకి పాన్ ఇండియా క్రేజ్ రావడం ఖాయంగా కనిపిస్తుంది.

మరి.అందరిని ఇలా మంచి మనసుతో చూసే అల్లు అర్జున్ గొప్పదనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

తాజా వార్తలు