అమెజాన్ సేల్‌లో ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లపై కళ్ళు చెదిరే డిస్కౌంట్స్‌... మిస్ చేసుకోవద్దు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్( Amazon Great Indian Festival sale ) ప్రారంభమైంది.ప్రైమ్ మెంబర్‌లు ముందుగానే షాపింగ్ చేయవచ్చు.

అక్టోబర్ 8న ఈ సేల్ అందరికీ అందుబాటులోకి వచ్చింది.ప్రైమ్ సభ్యులు ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో చేసిన కొనుగోళ్లపై 10% తగ్గింపుతో సహా డీల్‌లు, డిస్కౌంట్‌లకు ముందస్తు యాక్సెస్‌ను పొందవచ్చు.

షియోమీ, వన్‌ప్లస్ వంటి ఇతర బ్రాండ్‌లు కూడా ముందస్తు యాక్సెస్ షాపర్‌ల కోసం అదనపు తగ్గింపులను అందిస్తున్నాయి.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌వాచ్‌లపై చాలా గొప్ప డీల్స్‌ నడుస్తున్నాయి వాటిపై ఇప్పుడు ఒక లుక్కేద్దాం.

శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 4 సిరీస్( Samsung Galaxy Watch 4 ) మంచి ఫీచర్లతో సూపర్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.రూ.26,999కి లాంచైన ఈ వాచ్ సిరీస్ ఇప్పుడు రూ.7,999కే అమెజాన్ సేల్ లో దొరుకుతుంది.ఇది గెలాక్సీ వాచ్ 4 బ్లూటూత్ 44mm మోడల్ ధర అని గమనించాలి.

Advertisement

నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా 3( Noise ColorFit Ultra 3 ) కూడా బాగా అమ్ముడుపోయింది.రూ.8,999 ధర ఉన్న ఈ వాచ్ ఇప్పుడు రూ.2,999కే లభిస్తోంది.

వన్‌ప్లస్ నార్డ్ వాచ్ ఇప్పుడు రూ.3,999కి తగ్గింది దీని అసలు ధర రూ.4,999.రెడ్‌మీ వాచ్ 3 యాక్టివ్( Redmi Watch 3 Active ) వాచ్ ఇప్పుడు రూ.2,599కి సేల్ అవుతోంది దీని ఒరిజినల్ ప్రైస్ రూ.5,999. రూ.9,499 అసలు ప్రైస్ తో లాంచ్ అయిన బోట్ Xtend ప్లస్ స్మార్ట్ వాచ్ ఇప్పుడు రూ.1,998కే సొంతం చేసుకోవచ్చు.

బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌వాచ్ లేదా టాప్-ఆఫ్-లైన్ మోడల్ కోసం చూస్తుంటే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ గొప్ప డీల్‌లను ఒకసారి చెక్ చేయవచ్చు.వాటి రివ్యూస్, ఫీచర్లను బట్టి కొనాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు.

వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్ట్.. ట్రంప్ ప్రకటన
Advertisement

తాజా వార్తలు