ఫన్నీ వీడియో.. మీరు ఇలా చేయకండే..!

మనం సోషల్ మీడియా లో చాలా ఫన్నీ వీడియోలు చూస్తుంటాం.

కొన్ని కావాలని తీసినవి అయితే మరి కొన్ని మాత్రం అనుకోకుండా జరిగే సంఘటనలు వీడియో రూపంలో బయటకు వస్తూ ఉంటాయి.

మాములుగా సోషల్ మీడియాలో డైలీ ఆక్టివ్ గా ఉండే వారికీ ఇలాంటి ఫన్నీ వీడియోలు ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటాయి.ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా మీ మొహం మీదకు నవ్వు తెప్పిస్తుంది.

ఈ వీడియోలో ఒక వ్యక్తి అనుకోకుండా బురదలో నడుస్తూ ఆ నీటిని దాటాలని చూస్తున్నాడు.అయితే ఆ బురద నీటిలో ఒక గుంత ఉన్నట్టు ఉంది.

అతడు తెలియక ఒక అడుగు ముందుకు వేయడంతో దభీలుమని అందులో పడడంతో కొద్దీ సేపు బయటకు రాలేదు.తర్వాత ఆ నీటిలో నుండి బయట పడడంతో ఊపిరి పీల్చుకున్నాడు.

Advertisement

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది.పంట పొలాల్లో తిరుగు ఉన్న వ్యక్తి అక్కడ బురద ఉండడంతో అది దాటాలని ప్రయత్నించాడు.

అయితే ఆ బురద లోపల పెద్ద గుంత ఒకటి ఉందని అతడు గెస్ చెయ్యలేక పోవడంతో అక్కడ కాలు పెట్టగానే అమాంతం అందులో పడిపోయాడు.అది చిన్న గుంత అనుకుంటే పొరపాటే.అతడు మొత్తం అందులో మునిగి పోయేంత పెద్దగా ఉంది అక్కడ గుంత.

కొన్ని క్షణాలు పాటు బయటకు రాలేక పోయాడు.అతడి అదృష్టం బాగుంది కాబట్టి అది ఊబి లాంటిది కాకపోవడంతో ఈజీగా బయట పడ్డాడు.

ఈ వీడియో ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఈ ఘటన సమయంలో ఒక వ్యక్తి ఈ వీడియో షూట్ చేస్తున్నాడు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అతడు బురదలో పడి లేచిన వెంటనే వీడియో తీస్తున్న వ్యక్తి నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వాడు.అది కూడా వీడియో ఎండింగ్ లో మనం వినవచ్చు.

Advertisement

మొత్తానికి బురద అనుకుని కాలు పెట్టాడు కానీ అది ఏకంగా పెద్ద గుంత.ఇలాంటి చోట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో మనకు తెలుపుతుంది.

తాజా వార్తలు