Ayeshaa Khan : టాలీవుడ్ ఇండస్ట్రీలో అదరగొడుతున్న కొత్తమ్మాయి.. ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ కావడం ఖాయమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త అమ్మాయిలకు ఎప్పుడూ అవకాశాలు వస్తూ ఉంటాయి.అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే హీరోయిన్లు మాత్రం చాలా తక్కువమంది ఉంటారు.

కృతిశెట్టి, శ్రీలీల కొంతకాలం పాటు వెలుగు వెలిగినా వాళ్లకు ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు.మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur )మాత్రమే వరుస సినిమా ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇలాంటి సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది.

Heroine Ayesha Kohan Details Here Goes Viral In Social Media

ఈ హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఓం భీమ్ బుష్ లో ముఖ్య పాత్రలో నటించిన అయేషా( Ayeshaa Khan ) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs of Godavari) సినిమాలోసైతం అయేషా ముఖ్య పాత్రలో నటించి మెప్పించడం గమనార్హం.

Advertisement
Heroine Ayesha Kohan Details Here Goes Viral In Social Media-Ayeshaa Khan : ట

హిందీ బిగ్ బాస్ షో ద్వారా అయేషాకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది.

Heroine Ayesha Kohan Details Here Goes Viral In Social Media

అయేషా రాబోయే రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీని రూల్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయేషా కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తే మాత్రం ఆమెకు తిరుగుండదని చెప్పవచ్చు.అయేషా వచ్చిన ప్రతి ఆఫర్ కు ఓకే చెప్పకుండా మంచి ప్రాజెక్ట్ లను ఎంచుకోవాల్సి ఉంది.

అయేషా కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి.సోషల్ మీడియాలో సైతం అయేషాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

అయేషా ఇప్పటికే తెలుగులో ముఖచిత్రం అనే సినిమాలో నటించగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.అయేషా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

టాలీవుడ్ దర్శకనిర్మాతలు అయేషా ఖాన్ కు సినిమా ఆఫర్లు ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.హీరోయిన్ అయేషా ఖాన్ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు