Mood Boosting Foods : మీ మూడ్ బాలేదా.. అయితే ఈ మూడ్ బూస్టర్ లను ప్రయత్నించండి..

ఈ బిజీ లైఫ్ లో చాలామంది ఒత్తిడి కారణంగా తమ మూడ్ సరిగా లేకపోవడంతో బాధపడుతున్నారు.

అయితే మూడ్ ని సరి చేసుకోవడానికి మనం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం.

టీవీ చూడడం, ఫోన్ చూడడం ఇలా చేస్తూ ఉంటాం.కానీ ఇది అంతగా ఫలితాన్ని చూపించదు.

అయితే మనం తీసుకున్న ఆహారం ద్వారా కూడా మనం మూడ్ ని సరి చేయొచ్చు అని చాలామందికి తెలియదు.అందుకే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మూడ్ మారిపోతుంది.

అందుకే ఒమేగా - 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న ఆహారాలు మూడ్ లిఫ్టర్ గా పనిచేస్తాయి.అందుకే ప్రోటీన్ నుండి ఆమ్లం, ట్రిప్టో ఫాన్, సెరోటోనిన్ ను పెంచడంలో సహాయపడతాయి అందుకే ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన ఆహారాలను తీసుకోవడం మంచిది.

Advertisement

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం .చేపలు, రకరకాల గింజలు, తృణధాన్యాలు, పండ్లు, బెర్రీలు, పైనాపిల్, అరటిపండు లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటుంది.ఈ పదార్థాలు మాత్రమే కాకుండా పెరుగు, పులియపెట్టిన ఉత్పత్తుల నుంచి వచ్చే ప్రోబయోటిక్స్ కూడా మానసిక స్థితికి అలాగే మన శరీరంలో మంచి బాక్టీరియాను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి.

అలాగే మన మూడ్ సరి చేసుకోవాలంటే ప్రోటీన్ ఆహారంతో పాటు కాఫీ, డార్క్ చాక్లెట్ కూడా చాలా మంచిది.ఇందులో ట్రిప్టోఫన్ ఉంటుంది.అందుకే ఇది మన శరీరానికి మంచి అనుభూతిని ఇస్తుంది.

అలాగే అధికంగా ప్రోటీన్లు ఉండే చేపలు, మాంసం, చికెన్ వంటివి తీసుకోవడం వల్ల మన కండరాలకు బలం సమకూరుతుంది.అలాగే ఇది మూడ్ బూస్టర్ గా కూడా పనిచేస్తాయి.

ముఖ్యంగా చెప్పాలంటే మూడ్ బూస్టర్ శరీరంలో విటమిన్ డి ని పెరుగుదల చేస్తుంది.ఇది సూర్యరష్మీ గురి కావడం ద్వారా లభిస్తుంది.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

అందుకే ఉదయాన్నే లేసి సూర్యరష్మి ముందర కాసేపు కూర్చుంటే మన మానసిక స్థితి ఆరోగ్యంగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు