SVR Chayadevi Ntr: హీరోయిన్ తో రిలేషన్ లో ఎస్వీఆర్.. వద్దని చెప్పేలేని ఎన్టీఆర్

ఛాయాదేవి…. ఈ పేరు చెప్పగానే అందరికీ బాగా గుర్తొచ్చేది ఆమె పోషించిన గయ్యాలి పాత్రలు, అలాగే ఆమె విలన్ తో భయపెట్టిన సినిమాలు.అలనాటి రోజుల్లో ఆమె విలన్ పాత్రలకు పెట్టింది పేరు.అయితే మొదట్లో ఆమె హీరోయిన్ గానే తెలుగు పరిచయమైంది.కానీ అనుకోకుండా నెగటివ్ పాత్రలు చేయాల్సి వచ్చింది.అప్పటి దర్శకుడు నాగిరెడ్డి ఆమెకు నెగటివ్ రూల్స్ ఇస్తూ విలన్ గా మార్చేశాడు.

 Svr Relation With Actress Chayadevi What Did Sr Ntr Do Details, Chaya Devi, Svr,-TeluguStop.com

ఛాయా దేవి నటించిన మాయాబజార్ సినిమా ఎంతో అద్భుతంగా ఉంటుంది.చేస్తున్నవి నెగటివ్ పాత్రలు చేషునే చాల ఎక్కువ పారితోషకం అందుకునేవారు ఛాయాదేవి.

హీరోయిన్స్ ని మించి రెమ్యునరేషన్ అందుకునేది అంటూ అప్పట్లో ఇండస్ట్రీలో బాగా గుసగుసలు వినిపించేవి.

ఇక నాటి రోజుల్లో స్టార్ హీరోలను మించి రెమ్యునరేషన్ అందుకున్న ఎస్వీఆర్ కూడా ఆమెకు మంచి సన్నిహితుడు కావడంతో ఈ వార్తలకు జోరు పెరిగింది.

వారిద్దరి మధ్య ఎవరికి తెలియని ఒక లోతైన బంధం ఉండేదని ఒక టాకు కూడా నడిచింది.వీరు ఎక్కడ కలిసినా ఎప్పుడు కలిసినా ఎక్కువగా మాట్లాడుకుంటూ, ఒకే చోట చేరి మీడియాకి కంటెంట్ ఇచ్చేవారని సినీ వర్గాల్లో ఒక టాక్ నడిచింది.

అయితే పెళ్లై ఆరుగురు పిల్లలకు తల్లి అయిన తర్వాత ఛాయాదేవి తన భర్తకు దూరంగా ఉంది.దాంతో ఆమెకు ఎస్వీఆర్ పరిచయం కాస్త స్వాంతన ఇచ్చిందని చెప్పాలి.

ఈ విషయంలో ఎవరూ కూడా జోక్యం చేసుకోలేదు.

Telugu Chaya Devi, Chayadevi, Mayabazaar, Nandamuritaraka, Ntr Svr, Sr Ntr, Svr

మరి ముఖ్యంగా ఎన్టీఆర్ కి తెలిసినా ఏరోజు వద్దని వారించలేదు.ఎందుకంటే ఎన్టీఆర్ తో ఛాయాదేవి భర్తకు మంచి అనుబంధంగా ఉండేది.ఆయన కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వారే.

కాస్ట్యూమ్ డిజైనర్ గా టాలీవుడ్ లో చాలా ఏళ్ల పాటు ఉన్నారు.నందమూరి సినిమాలకు ఆయన ఎక్కువగా కాస్ట్యూమ్ డిజైన్ చేసేవారు.

తన బాధలను ఛాయాదేవి భర్త అన్నగారితో ఎక్కువగా చెప్పుకునే వారట.ఇక ఓ రోజు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి అయన ఛాయా దేవి కి ఎస్వీఆర్ కి మధ్య వ్యవహారం జరుగుతుందని వారి బంధానికి పుల్ స్టాప్ పెట్టించి తన కాపురాన్ని చక్కదిద్దాలని ఎన్టీఆర్ ని కోరుకున్నారట.

కానీ అందుకు ఆయన నిరాకరించారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube