శ్రీసత్యసాయి జిల్లాలో మాజీమంత్రి పరిటాల సునీత పాదయాత్ర ప్రారంభమైంది.రైతుల సమస్యలపై పాదయాత్రను చేపట్టిన పరిటాల సునీత.
రామగిరి మండలంలో ప్రారంభించారు.ఈ క్రమంలో ఆమె పరిటాల పాదయాత్రకు పోలీసులు అనుమతినిచ్చారు.
మొదట అనుమతి లేకపోయినా టీడీపీ శ్రేణులు పాదయాత్రకు సిద్ధమైయ్యారు.కాగా, గరిమేకులపల్లి నుంచి పేరూరు వరకు సుమారు 18 కిలో మీటర్లు పాదయాత్ర సాగనుంది.
కాగా ఈ యాత్రకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.