వైరల్: ఒక పామును మరో పాము మింగేయడాన్ని ఎపుడైనా చూసారా?

బేసిగ్గా సరీసృపాలు అనేవి ఇతర జీవుల్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి.అయితే అరుదుగా కొన్ని జీవులు అదే వర్గానికి చెందిన జీవుల్ని ఆహారంగా ఆరగిస్తాయి.

అందులో పాములు ఒకటి.అయితే అది కూడా చాలా అరుదుగా జరుగుతుందని చెప్పుకోవాలి.బేసిగ్గా పాము అనేది ఆకలేస్తే.

ఏ కప్పనో, ఎలుకనో లేదా గుడ్లు తినడం జరుగుతుంది.అయితే పాముకు బాగా ఆకలేసినపుడు, ఇక దానికి మరే ఆహారం దొరకనప్పుడు దాని పిల్లలను చంపి తినడానికి కూడా ఆలోచించాడు.

అయితే అదే పాము మరో జాతికి చెందిన పాముని తినడం ఎప్పుడైనా మీరు చూశారా? ఇలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే గనుక, ఓ పాము మరో పాముని అమాంతం మింగేయడం ఇక్కడ చూడవచ్చు.

Advertisement

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను వైల్డ్ యానిమల్ పిక్స్ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.ఓ ఎర్ర తల ఉన్న పాము చెట్టు పొదల్లో నక్కి వుంది.

అదే సమయానికి ఓ పాము అక్కడికి రాగానే ఒక్కసారిగా దాన్ని గటగటా మింగేసి ఆ పామును మొత్తం తినేస్తుంది.

సదాదారు వీడియోను వైల్డ్ యానిమల్ పిక్స్ అనే ట్విటర్‌ పేజీ పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.కాగా ఈ వీడియో 2 వారాల క్రితమే పోస్ట్ చేయబడింది.ఈ వీడియోకు ఇప్పటివరకు 50000 లైకులు, విపరీతమైన కామెంట్ల వర్షం కురుస్తోంది.

ఇక వ్యూస్ గురించి లెక్కేలేదు. మరీ ఇంత ఫాస్ట్‌గానా అని ఒకరు కామెంట్ చేస్తే, ఇది నిజామా అబద్దమా? నా కళ్ళు నన్నే నమ్మడం లేదు అని ఇంకొకరు, వాయ్యో.చాలా జుగుప్సాకరంగా వున్నది అని కామెంట్స్ చేసారు.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఇయర్‌రింగ్స్ తొడుక్కున్న ఫారిన్ వ్యక్తి.. తొలగించమన్న అవ్వ..?

మీరు కూడా ఈ వీడియో చూసి, అభిప్రాయాన్ని చెప్పండి.

Advertisement

తాజా వార్తలు