దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్వాం కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ క్రమంలో ఇటీవల అరెస్ట్ అయిన సీఏ గోరంట్ల బుచ్చిబాబు కస్టడీ ఇవాళ్టితో ముగిసింది.
దీంతో గోరంట్లను రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట అధికారులు హాజరుపరిచారు.కేసు దర్యాప్తు పురోగతిని వివరించిన సీబీఐ కస్టడీని పొడిగించాలని కోరింది.
ఈ నేపథ్యంలో సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది.అనంతరం తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy