మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరిక

మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరిక సూర్యాపేట జిల్లా: సూర్యాపేట( Suryapet ) మున్సిపల్ 22వ వార్డు నుండి మాజీ కౌన్సిలర్,సీనియర్ నాయకుడు తండు శ్రీనివాస్ గౌడ్ గురువారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి( Ramesh Reddy ) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Latest Suryapet News