చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం అనుచరులు..

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం( Gummanur Jayaram ) అనుచరులు, మద్ధతుదారులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో బుధవారం టీడీపీలో చేరారు.

ఆలూరు నియోజకర్గాని( Alur Assembly constituency )కి చెందిన దాదాపు 100 మంది ముఖ్యనాయకులు పార్టీలో చేరారు.

వారికి కండువాలు కల్పి చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) పార్టీలోకి ఆహ్వానించారు.

ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?

తాజా వార్తలు