చంక భాగంలో నలుపుని మృత కణాలను తొలగించాలంటే.. ఈ చిట్కాను పాటించండి..!

కొన్ని రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం చాలా సులభంగా చంక భాగంలో( armpit ) ఉన్న నలుపును తొలగించవచ్చు.

చంక భాగంలో పేరుకుపోయిన నలుపు తొలగించే టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చెప్పాలంటే వీటిని ఎలా తయారు చేసుకోవాలి? ఎలా వాడాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల మైదాపిండిని ( Maida flour )తీసుకోవాలి.

ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం,( lemon juice ) ఒక టీ స్పూన్ బంగాళాదుంప రసం, 1 స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ తేనె, ఇంకా అర టీ స్పూన్ వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చంక భాగంలో చర్మంపై మర్దన చేయాలి.

మరదలా చేయాలి.ఇంకా చెప్పాలంటే అది ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

Advertisement

దీనికి వంట సోడా ఉపయోగిస్తే ఈ టిప్ ని వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలి.

అదే వంట సోడా ఉపయోగించకపోతే ఈ చిట్కాను వారానికి మూడు నుంచి నాలుగు సార్లు వరకు ఉపయోగించవచ్చు.ఈ చిట్కాని ఉపయోగించడం వల్ల చంక భాగంలో పెరిగిపోయిన నలుపు చాలా సులభంగా దూరమైపోతుంది.దీనిని వాడిన మొదటి సారి మనం కచ్చితంగా చక్కటి ఫలితాలను పొందవచ్చు.

అదేవిధంగా నలుపు తొలగించే మరో టిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దీనికోసం ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల శనగపిండిని తీసుకొని ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్ల పంచదార, ఇంకా రెండు టీ స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి.ఆ తర్వాత మిశ్రమాన్ని చంక భాగంలో బాగా మరదలు చేయాలి.అది పూర్తిగా ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవడం మంచిది.

భగ్గుమంటోన్న బ్రిటన్.. అప్రమత్తంగా ఉండండి : భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?

ఇలా చేయడం వల్ల చంక భాగంలో పేరుకుపోయిన నలుపు మృత కణాలు తొలగిపోతాయి.ఆ భాగంలో చర్మం కచ్చితంగా తెల్లగా మారుతుంది.

Advertisement

ఈ టిప్ వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తాజా వార్తలు