పక్షులకు సోకే బర్డ్ ఫ్లూ వైరస్.. మనుషులకు సోకింది.. దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం

కరోనా మహమ్మారి నుంచి ఇంకా కోలుకోకముందే ఇప్పుడు మరో వైరస్ ఇబ్బంది తెచ్చి పెడుతుంది.

పక్షులు సోకే " బర్డ్ ఫ్లూ " వైరస్ మనుషులకు సోకుతుంది.

" బర్డ్ ఫ్లూ " వైరస్ తో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

బాలుడు కి చికిత్స అందించిన వైద్యులు ఐసోసియేషన్  లోకి వెళ్లాలని ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే రిపోర్ట్ చేయాలని నిపుణులు సూచించారు.మనుషులకు" బర్డ్ ఫ్లూ " సోకడం అనేది చాలా రేర్ గా జరుగుతుందని  కానీ ఒక్కసారి దాని బారిన పెడితే మరణాల రేటు అధికంగా ఉంటుందని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

ఈనెల రెండో తేదీన హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యూమోనియా, లుకేమియా లక్షణాలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరాడు.మొదట బాలుడికి కరోనా టెస్టు చేయగా గా నెగిటివ్ రావడంతో.

Advertisement

శాంపిల్ ను పూణేలోని వైరాలజీ ల్యాబ్ కి పంపగా" బర్డ్ ఫ్లూ " వైరస్ సోకినట్లు నిర్ధారణ జరిగింది." బర్డ్ ఫ్లూ " తో చికిత్స మరణించడంతో బాలుడు కాంటాక్ట్ ను టెస్ట్ చేసి పనిలో ఉన్నారు అధికారులు.

" బర్డ్ ఫ్లూ " సాధారణంగా పక్షులకు సోకుతుంది.అయితే పక్షులు నుంచి మనుషులకు ఇండియాలో ఇదే మొదటిసారి.

ఏడాది అనేక రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభించిన తో వేలాది కోళ్లు, పక్షులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !
Advertisement

తాజా వార్తలు