ట్రాన్స్ఫార్మర్ పై మంటలు...ఆందోళనలో గిరిజనులు

సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండలం బాధ్యతండా గ్రామంలో ఆంజనేయ స్వామిగుడి సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పై గురువారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు.

మంటలను చూసి భయబ్రాంతులకు గురవుతున్న గిరిజనులు, పత్తా లేని స్థానిక విద్యుత్ శాఖ అధికారులు.

జిల్లా అధికారులు స్పందించి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్న తండా ప్రజలు.

Fire On Transformer Tribals In Panic. Fire On Transformer, Tribals, Suryapet Dis
రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువు పెంచినట్టా లేనట్టా...?

Latest Suryapet News